జూబ్లీహిల్స్‌లో సీఎం కుటుంబాన్ని కలిసిన రష్మిక మందన్న – వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానం
హైదరాబాద్,ఆధాబ్ న్యూస్: ప్రముఖ సినీనటి రష్మిక మందన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబసభ్యులను జూబ్లీహిల్స్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన వివాహ రిసెప్షన్‌కు హాజరుకావాలని సీఎం కుటుంబాన్ని ఆహ్వానించారు.
విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నల వివాహ రిసెప్షన్ ఈ నెల 4న హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.
Post Views: 82









