ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  భూసమస్యల పరిష్కారం కోసం డివిజన్‌ వారీగా ప్రజావాణి: కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశాలు

భూసమస్యల పరిష్కారం కోసం డివిజన్‌ వారీగా ప్రజావాణి: కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశాలు
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూసమస్యల పరిష్కారం కోసం ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి ప్రజావాణి కార్యక్రమానికి రావడం వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, డివిజన్‌ వారీగా ప్రజావాణి నిర్వహించేలా చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు.

కలెక్టర్ జారీ చేసిన సూచనల ప్రకారం—
భద్రాచలం డివిజన్ పరిధిలోని భూసమస్యలతో ఉన్న ప్రజలు ఇకపై భద్రాచలం సబ్ కలెక్టర్‌ కార్యాలయంలో జరిగే ప్రజావాణిలో పాల్గొనవచ్చు. సబ్ కలెక్టర్ స్వయంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యలను పరిశీలిస్తారు.

అటు కొత్తగూడెం డివిజన్ పరిధిలోని ప్రజలు తమ భూసమస్యల పరిష్కారానికి కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించే ఆర్డీవో ప్రజావాణిలో హాజరవ్వాలని సూచించారు.

భూసమస్యలు కాకుండా ఇతర సమస్యలపై దరఖాస్తులు సమర్పించేవారు జిల్లా కలెక్టరేట్‌లోని ఇన్‌వార్డ్‌ సెక్షన్‌లో తమ దరఖాస్తులను అందజేసి రసీదు పొందాలని కలెక్టర్ తెలిపారు. అందిన అన్ని దరఖాస్తులపై వేగవంతంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….