ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  కృష్ణా జిల్లా మచిలీపట్నం: తుఫాన్ ప్రభావం తీవ్రం

కృష్ణా జిల్లా మచిలీపట్నం: తుఫాన్ ప్రభావం తీవ్రం
కృష్ణ,ఆధాబ్ న్యూస్:
మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి బీచ్ వద్ద అలలు ఉదృతంగా ఎగసిపడుతున్నాయి. తీర ప్రాంతాల్లో బలమైన గాలులు, వర్షం కొనసాగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ప్రస్తుతం తుఫాన్ మచిలీపట్నానికి సుమారు 280 కిలోమీటర్ల దూరంలో సముద్రంపై కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో మత్స్యకారుల యాత్రలను అధికారులు పూర్తిగా నిలిపివేశారు.

తీరప్రాంత ప్రజలు అత్యవసర అవసరాలు తప్ప బయటకు రాకూడదని జిల్లా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను గుర్తించి రిలీఫ్ సెంటర్లకు తరలించే చర్యలు చేపట్టారు.

విపత్తును ఎదుర్కొనేందుకు NDRF బృందాలు తగు ఏర్పాట్లతో పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. తుఫాన్ ప్రభావం మరింత పెరిగే అవకాశంతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….