ప్రతి క్షణం
ప్రజల పక్షం

  గోరింటాకు, బొట్టు, తాడు పెట్టుకున్నా – స్కూల్ నుంచి పంపివేయరాదు : కేంద్రం ఆదేశాలు

గోరింటాకు, బొట్టు, తాడు పెట్టుకున్నా – స్కూల్ నుంచి పంపివేయరాదు : కేంద్రం ఆదేశాలు

న్యూఢిల్లీ ఆధాబ్ న్యూస్

దేశంలోని ఏ పాఠశాలలోనైనా – ప్రభుత్వ, ప్రైవేట్, సీబీఎస్ఈ, మిషనరీ స్కూల్ – చదువుతున్న విద్యార్థినీ, గోరింటాకు పెట్టుకున్నారనే కారణంగా, బొట్టు పెట్టుకున్నారనే కారణంగా, లేదా చేతికి తాడు కట్టుకున్నారనే కారణంగా బయటకు పంపరాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్