కరకగూడెంలో బస్టాండ్ ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్.
కరకగూడెం ,ఆధాబ్ న్యూస్
కరకగూడెం మండల కేంద్రంలో బస్టాండ్ ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి మాదాసు అఖిల్ మాట్లాడుతూ బస్టాండ్ లేక విద్యార్థులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే బస్టాండ్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Post Views: 66









