ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ప్రాణాల మీదకు వచ్చిన ఫిర్యాదు – ఫోన్‌లో తహసీల్దార్

ప్రాణాల మీదకు వచ్చిన ఫిర్యాదు – ఫోన్‌లో తహసీల్దార్

మహబూబ్ నగర్ ,ఆధాబ్ న్యూస్:

మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ తహసీల్దార్ కార్యాలయంలో కలకలం రేగింది. తన భూమి అక్రమంగా కబ్జా చేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఒకరు పురుగుల మందు తాగేందుకు యత్నించారు.

ఈ సమయంలో పక్కనే కూర్చున్న తహసీల్దార్ పులి రాజు ఫోన్ చూస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్