చోప్పాలా మూలమలుపు వద్ద మురికి మడుగు అలుగులో చేపల వేట.
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం చొప్పాలా మూలమలుపు వద్ద మురికి మడుగు అలుగులో చేపల వేట సందడి కనిపించింది. నిన్న రాత్రి కురిసిన వర్షానికి అలుగు ప్రవహించడంతో నీటి ప్రవాహం పెరిగింది. దీంతో చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలు వలలతో చేపల వేట సాగించారు. వర్షం కారణంగా నీరు పెరగడం చేపల వేటకు అనుకూలంగా మారింది.
Post Views: 114









