ప్రతి క్షణం
ప్రజల పక్షం

ప్రజావాణికి పలువురు అధికారులు డుమ్మా కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం.

  మణుగూరు ఉడతానేని గుంపులో ప్రభుత్వ భూమిపై తహసిల్దార్ హెచ్చరిక.                     

మణుగూరు ఉడతానేని గుంపులో ప్రభుత్వ భూమిపై తహసిల్దార్ హెచ్చరిక.                      మణుగూరు,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని ఉడతానేని గుంపులో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం కోసం కేటాయించిన 28 ఎకరాల భూమిపై ఎవరైనా అక్రమంగా నిర్మాణాలు చేయాలని, ఆక్రమించాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని తహసిల్దార్ నరేష్ హెచ్చరించారు.

ఈ స్థలం ప్రభుత్వ ఆస్తి కావడంతో ఎలాంటి వ్యక్తిగత హక్కులు లేవని స్పష్టం చేశారు. భూమి మొత్తం సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉందని, ఎవరైనా ఆక్రమించడానికి ప్రయత్నిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తహసిల్దార్ స్పష్టంచేశారు.

ప్రజలకు హెచ్చరికగా అక్కడే ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసినట్లు కూడా ఆయన తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….