ప్రతి క్షణం
ప్రజల పక్షం

ప్రజావాణికి పలువురు అధికారులు డుమ్మా కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం.

  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ సమావేశం ఉత్సాహవంతంగా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ సమావేశం ఉత్సాహవంతంగా

కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం పట్టణంలోని పద్మశాలి ఫంక్షన్ హాల్‌లో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సమావేశం జరిగింది. జిల్లాలోని అన్ని మండలాల నుండి కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై వేదికను కిక్కిరిసేలా చేశారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ జాతీయ విభాగం జాతీయ కార్యనిర్వాహకులు మరియు తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీ గంటా వినయ్ హాజరై, పార్టీ బలోపేతానికి నూతన వ్యూహరచన, గ్రామ స్థాయిలో బూత్ కమిటీల బలోపేతం, యువతకు అధిక ప్రాధాన్యం వంటి అంశాలపై సూచనలు అందించారు.

సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పొదెం వీరయ్య మాట్లాడుతూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని, ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో రాబోయే పార్టీ కార్యక్రమాల రూపురేఖలు, కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించే చర్యలు, బూత్ స్థాయి కమిటీల ఏర్పాటుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయడం వంటి అంశాలపై చర్చ జరిగింది. మండల కాంగ్రెస్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….