మహబూబాబాద్ జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్ఐ రాజ్ కుమార్
మహబూబాబాద్,ఆధాబ్ న్యూస్:
మహబూబాబాద్ జిల్లా ఎస్ఐ రాజ్ కుమార్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకాన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజ్ కుమార్ ఎస్పీకి మొక్కను బహూకరించి సన్మానించారు.
పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రీన్ ఇండియాకి తన మద్దతును ఈ కార్యకలాపం ద్వారా ప్రదర్శించారు.
Post Views: 62









