ప్రతి క్షణం
ప్రజల పక్షం

  మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో కలవల నాగారంలో వాహనాల తనిఖీలు

మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో కలవల నాగారంలో వాహనాల తనిఖీలు

కరకగూడెం, ఆధాబ్ న్యూస్:
మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో భద్రతా చర్యల్లో భాగంగా కరకగూడెం మండలం కలవల నాగారం గ్రామంలో మంగళవారం కరకగూడెం ఎస్సై పివిఎన్ రావు ఆధ్వర్యంలో విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో అనుమానాస్పద వ్యక్తులను గుర్తించి, వారి వద్ద ఉన్న లగేజీ బ్యాగులు, వాహనాలు, గుర్తింపు కార్డులను అధికారులు సవివరంగా పరిశీలించారు. అనుమానం కలిగే వ్యక్తులపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
ఈ కార్యక్రమంలో టీజీఎస్పీ (TGSP) స్పెషల్ పార్టీ సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్