పిడుగుపాటుకు గురై మహిళ మృతి
పినపాక, ఆధాబ్ న్యూస్:
పినపాక మండలంలోని బోటుగూడెం గ్రామంలో పిడుగుపాటు చోటుచేసుకుని ఓ మహిళ మృతి చెందిన విషాద ఘటన జరిగింది. కోరం రమణ (55 సంవత్సరాలు) అనే మహిళ సోమవారం నాడు పొలంలో వరినాటు చేస్తున్న సమయంలో ఆకస్మాత్తుగా పిడుగుపాటుకు గురయ్యారు. మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు.
Post Views: 37









