రేగా కాంతారావు మాతృమూర్తికి సండ్ర వెంకట వీరయ్య నివాళి
కరకగూడెం, ఆధాబ్ న్యూస్: బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మాతృమూర్తి రేగా నర్సమ్మ ఇటీవల పరమపదించారు. ఈ నేపథ్యంలో సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య రేగా కుటుంబాన్ని పరామర్శించేందుకు వారి నివాసానికి వెళ్లారు. నర్సమ్మ చిత్రపటానికి పూలమాల వేసి, గౌరవప్రదంగా నివాళులర్పించారు. అనంతరం రేగా కాంతారావును కలిసి సాంత్వన పలికారు.
Post Views: 125









