ప్రతి క్షణం
ప్రజల పక్షం

  బీఆర్‌ఎస్ నేత రేగా కాంతారావును పరామర్శించిన ఎమ్మెల్సీ తాతా మధుసూదన్

బీఆర్‌ఎస్ నేత రేగా కాంతారావును పరామర్శించిన ఎమ్మెల్సీ తాతా మధుసూదన్
కరకగూడెం, జూలై 10: ఆధాబ్ న్యూస్:
మాతృవియోగం చెందిన బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావును ఆయన స్వగ్రామమైన కరకగూడెంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ పరామర్శించారు.
ఈ సందర్భంగా మధుసూదన్ కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!