ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ఉపాధి కూలీలకు గుడ్ న్యూస్: అకౌంట్లలోకి డబ్బులు జమ! పెండింగ్ బిల్లులకు నిధుల విడుదల ప్రారంభం

ఉపాధి కూలీలకు గుడ్ న్యూస్: అకౌంట్లలోకి డబ్బులు జమ!
పెండింగ్ బిల్లులకు నిధుల విడుదల ప్రారంభం
హైద్రాబాద్, ఆధాబ్ న్యూస్:
రాష్ట్ర ప్రభుత్వం రూ.528 కోట్ల పెండింగ్ బిల్లుల్లో ఇప్పటికే రూ.350 కోట్లు విడుదల

బుధవారం నాటికి మిగిలిన రూ.178 కోట్ల బిల్లులు క్లియర్ కానున్నాయి

వచ్చే 10 రోజుల్లో మరో రూ.672 కోట్లు విడుదల చేసే అవకాశం

గతేడాది డిసెంబర్ నుంచి కేంద్రం నిధులు ఇవ్వకపోవడంతో బిల్లులు పెండింగ్

రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో చర్చించి రూ.900 కోట్లు పొందినట్లు సమాచారం

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్