ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  జిల్లా ఎస్పీ ఆదేశాలపై వలస ఆదివాసి గ్రామాల సందర్శన

జిల్లా ఎస్పీ ఆదేశాలపై వలస ఆదివాసి గ్రామాల సందర్శన

భద్రాద్రి కొత్తగూడెం , ఆధాబ్ న్యూస్: జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు టేకులపల్లి సీఐ టీ. సురేష్, ఎస్‌ఐ సోమేశ్వర్ కలిసి ఆళ్లపల్లి మండలంలో వలస ఆదివాసి గ్రామాలైన సింగారం మరియు వెంకటాపురంను సందర్శించారు.

ఈ సందర్భంగా వారు స్థానిక ఆదివాసీ ప్రజలతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. పోలీస్ అధికారుల ఈ విజిట్‌ ద్వారా ప్రజలకు భద్రతా విషయాల్లో నమ్మకం కలగాలని, ప్రభుత్వం తరఫున అందుబాటులో ఉన్న పథకాల గురించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.

గ్రామాల్లో నేరాల నివారణ, యువతలో చైతన్యం, విద్యపై ఆసక్తి పెంపొందించేందుకు అధికారులు చర్చలు జరిపారు. ఆదివాసీ ప్రజలు పోలీస్ అధికారుల పర్యటనకు సంతోషం వ్యక్తం చేశారు.

ఇటువంటి పర్యటనలు తరచుగా నిర్వహించి ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి మద్దతు ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….