ఎమ్మెల్యే సిసి కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు
భద్రాచలం,ఆధాబ్ న్యూస్:
భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకురాలు సిసి కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకల్లో ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, “సిసి కళ్యాణ్ పార్టీ కోసం అందించిన సేవలు చిరస్మరణీయంగా నిలుస్తాయి. ఆమె ఆశీస్సులతో పార్టీ మరింత బలపడాలి,” అని అన్నారు.
వేదికపై మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు, మాజీ ప్రజా ప్రతినిధులు, మహిళా నాయకులు, యూత్ కాంగ్రెస్ సభ్యులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 34









