ప్రతి క్షణం
ప్రజల పక్షం

  స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు..?

స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు..?

*నేడు మంత్రులతో సీఎం మీటింగ్.. ఎన్నికలపై చర్చ..*
హైదరాబాద్ ఆధాబ్ న్యూస్:
*జులైలో ఎన్నికలు నిర్వహించే అవకాశం..*

*ఎన్నికల నిర్వహణకు తీర్మాణం చేయనున్న మంత్రులు..*

మొదటగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు

*15 రోజుల గడువు షెడ్యూల్ వచ్చే అవకాశం..*

*రేపు కలెక్టర్లు, పంచాయతీ రాజ్ అధికారులు, పోలీసులతో సీఎస్ సమావేశం ఉండే అవకాశం.

ఎన్నికలకు సిద్ధంగా ఉన్న అధికారులు..

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!