రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
చింతలచెరువు, జూన్ 14: ఆధాబ్ న్యూస్
చింతలచెరువు గ్రామంలోని 17వ వార్డ్ పరిధిలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. కొత్త మార్కెట్ నుండి ఖమ్మం రోడ్డుకు వెళ్లే బైపాస్ రోడ్డుపై జేసీబీ క్రేన్ ఒక్కసారిగా ఢీకొనడంతో గ్రామానికి చెందిన కలకోట్ల వెంకమ్మ (వయస్సు 65) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.ఈ సంఘటన గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Post Views: 31









