ప్రతి క్షణం
ప్రజల పక్షం

  జూన్ 9, సోమవారం – ప్రజావాణి కార్యక్రమం

జూన్ 9, సోమవారం – ప్రజావాణి కార్యక్రమం.        భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపిన ప్రకారం, ఈ నెల 9వ తేదీ సోమవారం నాడు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనే ప్రజలు, జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఇన్‌వర్డ్ సెక్షన్‌లో తమ దరఖాస్తులు సమర్పించి రసీదు పొందవచ్చు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!