కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
గుండాల మండలం మామ కన్ను గ్రామానికి చెందిన కల్తి రామచందర్ గురువారం సీతారాంపురం గ్రామంలో జరిగిన ఓణీల ఫంక్షన్‌కు హాజరై తిరిగి వెళ్తుండగా కరకగూడెం పరిసర ప్రాంతంలో తన పర్సును కోల్పోయారు.
పర్సులో డ్రైవింగ్ లైసెన్స్, కారు RC, ATM కార్డు, పాన్ కార్డు, ఆధార్ కార్డు వంటి ముఖ్యమైన డాక్యుమెంట్లు ఉన్నాయి.
పర్సును ఎవరిదైనా దొరికినట్లయితే 93815 67161 అనే ఫోన్ నంబరుకు సంప్రదించవలసిందిగా కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. సమాచారం ఇచ్చిన వారికి తగిన బహుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఈ సమాచారాన్ని ప్రజలు, సమాజ మాధ్యమాల్లో పంచుకుని రామచందర్‌కు సహాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
Post Views: 37









