ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ఏసీబీకి చిక్కిన తహసీల్దార్ గణేష్ – రూ.10 వేలు లంచం తీసుకుంటూ పట్టుబాటు

ఏసీబీకి చిక్కిన తహసీల్దార్ గణేష్ – రూ.10 వేలు లంచం తీసుకుంటూ పట్టుబాటు

జగిత్యాల జిల్లా,ఆధాబ్ న్యూస్: జిల్లాలోని రాయికల్ తాలూకా ఇన్‌ఛార్జి తహసీల్దార్ గణేష్ ఏసీబీకి పట్టుబడ్డారు. సింగర్రావుపేటకు చెందిన ఓ రైతు భూమి రిజిస్ట్రేషన్ పనికి గణేష్ రూ.15,000 లంచం డిమాండ్ చేసినట్టు సమాచారం. అనంతరం బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించగా, అధికారులు బుధవారం ఏర్పాటు చేసిన ఫందాలో తహసీల్దార్ గణేష్ రూ.10,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

అధికారికంగా కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్