ప్రతి క్షణం
ప్రజల పక్షం

  తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా కరకగూడెం పోలీస్ స్టేషన్లో జాతీయ పతాక ఆవిష్కరణ

తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా కరకగూడెం పోలీస్ స్టేషన్లో జాతీయ పతాక ఆవిష్కరణ

కరకగూడెం, ఆధాబ్ న్యూస్:
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కరకగూడెం పోలీస్ స్టేషన్లో ఎస్సై నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఘనంగా ఎగరవేశారు
ఈ సందర్భంగా ఎస్సై నాగేశ్వరరావు మాట్లాడుతూ, “తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాడిన మహానుభావులను మనం ఈ రోజు స్మరించుకోవాలి. వారి త్యాగాలతోనే ఈ రోజు మనకు ప్రత్యేక రాష్ట్రం దక్కింది. అందరికి తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రజల సేవలో పోలీస్ విభాగం ఎప్పుడూ ముందుంటుంది,” అని తెలిపారు.
ఈ కార్యక్రమానికి పోలీస్ సిబ్బంది  హాజరై జాతీయ గీతాన్ని ఆలపించి వేడుకలను మరింత ఉత్సాహభరితంగా తీర్చిదిద్దారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్