ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  పోలీస్ సేవ పతకాలు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

పోలీస్ సేవ పతకాలు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్, ఆధాబ్ న్యూస్:
తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న అధికారులు, సిబ్బందికి సేవా పతకాలను ప్రకటించింది. ఈ మేరకు హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.

ఈసారి మొత్తం 625 మందికి వివిధ రకాల సేవా పతకాలు లభించాయి. వాటిలో:

శౌర్య పతకం: గ్రేహౌండ్స్‌కు చెందిన 9 మంది

మహోన్నత సేవా పతకం: 16 మంది

ఉత్తమ సేవా పతకం: 92 మంది

కఠిన సేవా పతకం: 47 మంది

సేవా పతకం: 461 మంది

ఇతర విభాగాల వారికీ ఈ విధంగా పతకాలు లభించాయి:

అవినీతి నిరోధక శాఖ:

మహోన్నత సేవా – 1

ఉత్తమ సేవా – 4

సేవా పతకం – 17

విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖ:

ఉత్తమ సేవా – 1

సేవా పతకం – 5

స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF):

మహోన్నత సేవా – 1

ఉత్తమ సేవా – 3

సేవా పతకం – 15

డిజాస్టర్ రెస్పాన్స్ & ఫైర్ సర్వీస్ శాఖ:

శౌర్య పతకం – 2

మహోన్నత సేవా – 1

ఉత్తమ సేవా – 3

సేవా పతకం – 14

 

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం విధుల్లో ప్రతిభ కనబరచిన పోలీసు అధికారులకు ప్రభుత్వం సేవా పతకాలు ప్రదానం చేస్తూ వస్తోంది. ఈ పరంపరలో భాగంగా ఈ ఏడాది కూడా పతకాలు ప్రకటించడం జరిగింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….