ప్రతి క్షణం
ప్రజల పక్షం

  పాల్వంచలో కాంగ్రెస్ గిరిజన ఎంపవర్మెంట్ ట్రైనింగ్ ముగింపు సభకు ముఖ్య అతిథులుగా మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్

పాల్వంచలో కాంగ్రెస్ గిరిజన ఎంపవర్మెంట్ ట్రైనింగ్ ముగింపు సభకు ముఖ్య అతిథులుగా మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని కిన్నెరసాని స్పోర్ట్స్ కళాశాలలో నిర్వహించిన తెలంగాణ ఆదివాసి కాంగ్రెస్ బునియాడ కార్యకర్తల గిరిజన ఎంపవర్మెంట్ ట్రైనింగ్ సమ్మేళనం ముగింపు సమావేశానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర పిసిసి ఇన్చార్జి శ్రీమతి మీనాక్షి నటరాజన్ , టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్  హాజరయ్యారు.

ఈ సందర్భంగా కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ , నియోజకవర్గ నాయకుడు న్యాయవాది భజన సతీష్ ఆ ఇద్దరు నేతలను మర్యాదపూర్వకంగా కలిశారు.

సభలో కరకగూడెం మండల నాయకులు మాజీ ఎంపీటీసీ బిజ్జా రామనాథం, మాజీ ఉపసర్పంచ్ కోరం వెంకటేశ్వర్లు, మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాగబండి వెంకటేశ్వర్లు, నాయకులు బరపాటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!