ప్రతి క్షణం
ప్రజల పక్షం

  మణుగూరు కొత్త సీఐ పి. నాగబాబును బీసీ సంఘం నాయకుల సన్మానం

మణుగూరు కొత్త సీఐ పి. నాగబాబును బీసీ సంఘం నాయకుల సన్మానం
మణుగూరు ఆధాబ్ న్యూస్:
మణుగూరులో పదవీ బాధ్యతలు స్వీకరించిన నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పి. నాగబాబు బీసీ సంక్షేమ సంఘం నాయకులు శాలువాతో సన్మానించారు.

ఈ సందర్భంగా, తెలంగాణ స్టేట్ BC సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి & ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జ్ బుర్ర సోమేశ్ గౌడ్, మణుగూరు మండల అధ్యక్షులు వీరంకి వెంకట్రావు, మండల ప్రధాన కార్యదర్శి పెనుగొండ సాంబశివరావు, మండల గౌరవ సలహాదారులు జీవి వెంకటేశ్వర్లు, మండల గౌరవ అధ్యక్షులు ఎ.యం. చారి, నాయకులు గుర్రం శ్రీనివాస్, మహిళా నాయకురాలు తోట మంగ గారు పాల్గొన్నారు.

బీసీ సంఘం ప్రతినిధులు సీఐ మర్యాదపూర్వకంగా కలిసి పువ్వుల గుచ్ఛాలు ఇచ్చి, శాలువాతో సన్మానించారు. మణుగూరులో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఆయన సేవలు కొనసాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్