ప్రతి క్షణం
ప్రజల పక్షం

  గ్రామ పంచాయతీలకు పెండింగ్ బిల్లుల చెల్లింపు – రూ.153 కోట్లు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

గ్రామ పంచాయతీలకు పెండింగ్ బిల్లుల చెల్లింపు – రూ.153 కోట్లు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్‌, ఆధాబ్ న్యూస్: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు పెండింగ్‌లో ఉన్న బిల్లుల చెల్లింపులో ప్రభుత్వం కీలక చర్య తీసుకుంది. బుధవారం ఒక్కరోజే 9,990 బిల్లులను క్లియర్ చేస్తూ రూ.153 కోట్లు విడుదల చేసింది.

ప్రభుత్వం ఈ విడతలో రూ.10 లక్షల లోపు బిల్లులకు ప్రాధాన్యం ఇచ్చింది. ముఖ్యంగా 2024 ఆగస్ట్‌ వరకు పెండింగ్‌గా ఉన్న బిల్లులను చెల్లించేందుకు ప్రాధాన్యతనిచ్చింది.

SDF కింద చేపట్టిన అభివృద్ధి పనులకే రూ.85 కోట్లు మంజూరు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పనులు వేగంగా పూర్తి అయ్యేందుకు ఈ చర్య తోడ్పడనుంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్