ప్రతి క్షణం
ప్రజల పక్షం

  పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పరామర్శించిన మహంకాళి అనసూర్యమ్మ

పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పరామర్శించిన మహంకాళి అనసూర్యమ్మ
బూర్గంపాడు ,ఆధాబ్ న్యూస్
బూర్గంపాడు మండలం ఇరవైండి గ్రామానికి చెందిన మహంకాళి సత్యనారాయణ సతీమణి మహంకాళి అనసూర్యమ్మ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పినపాక నియోజకవర్గ శాసనసభ్యుడు పాయం వెంకటేశ్వర్లు సోమవారం ఆమె స్వగృహానికి వెళ్లి అనసూర్యమ్మను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో బూర్గంపాడు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!