ప్రతి క్షణం
ప్రజల పక్షం

  గ్రామీణ వైద్యుడికి ఆర్థిక సహాయం అందజేత .

గ్రామీణ వైద్యుడికి ఆర్థిక సహాయం అందజేత .       ఆధాబ్ న్యూస్,కరకగూడెం: కరకగూడెం మండలం చిరుమల్ల గ్రామానికి చెందిన దోమల రమేష్ (గ్రామీణ వైద్యులు ) ఇటీవలే ఆయన కుమారుడు మరణించారు . విషయం తెలుసుకున్న తోటి గ్రామీణ వైద్యులు దశాదిన కర్మలకు ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రఫీ, ఉపాధ్యక్షులు సొందుపాష , సభ్యులు రాజు, కోటి, విజయ్, శ్రీను ,వెంకన్న , రవి ,రమేష్, లింగయ్య , రామ లింగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్