ప్రతి క్షణం
ప్రజల పక్షం

  కొత్తగూడెంలో ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌కు ప్రశంస పత్రం

కొత్తగూడెంలో ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌కు ప్రశంస పత్రం.
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్: రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ పుల్లందాస్‌కు ప్రశంస పత్రం అందజేశారు. పినపాక, కరకగూడెం రెండు మండలాలలో విశిష్ట సేవలందించినందుకు ఈ సన్మానం జరిగింది. కొత్తగూడెం ప్రగతి మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్