ప్రతి క్షణం
ప్రజల పక్షం

  అమెరికాలో రోడ్డు ప్రమాదం – తెలంగాణ యువతి మృతి

అమెరికాలో రోడ్డు ప్రమాదం – తెలంగాణ యువతి మృతి
హైద్రాబాద్,ఆధాబ్ న్యూస్ :
అమెరికాలోని చికాగోలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన యువతి మృతి చెందింది. మేడ్చల్ జిల్లా బాలాజీ నగర్‌కు చెందిన లక్కర్సు శ్రీనివాస్ పెద్ద కుమార్తె శ్రీజ వర్మ (23), ఉన్నత చదువుల కోసం చికాగోలోని రావురూకుల గ్రామం నుంచి వెళ్లింది.

మంగళవారం రాత్రి, రెస్టారెంట్‌కు డిన్నర్ కోసం నడుచుకుంటూ వెళ్తుండగా, వెనుక నుండి వచ్చిన ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీజ వర్మ అక్కడికక్కడే మృతిచెందింది. ఈ సంఘటనతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల్లో తీవ్ర విషాదం నెలకొంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్