ప్రతి క్షణం
ప్రజల పక్షం

  శ్రీశైలం – భద్రాచలం – మణుగూరు బస్ సర్వీస్ ప్రారంభం

శ్రీశైలం – భద్రాచలం – మణుగూరు బస్ సర్వీస్ ప్రారంభం
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
శ్రీశైలం నుండి భద్రాచలం – మణుగూరు మార్గంలో ప్రతిరోజూ సర్వీస్ నెంబర్ 64347 కింద బస్సు నడుస్తోంది. సాయంత్రం 4 గంటలకు శ్రీశైలం నుండి బయలుదేరే ఈ బస్సు, దోర్నాల మీదుగా రాత్రి 7:45 గంటలకు వినుకొండకు, 8:30 గంటలకు నర్సరావుపేటకు చేరుకుంటుంది. అనంతరం గుంటూరు, విజయవాడ, తిరువూరు, కొత్తగూడెం మార్గంగా ప్రయాణించి, తెల్లవారుజామున 2:40 గంటలకు భద్రాచలానికి చేరుకుంటుంది. అక్కడి నుంచి 3:50 గంటలకు మణుగూరు వైపు బయలుదేరుతుంది.

ప్రయాణ ఛార్జీలు:

శ్రీశైలం → నర్సరావుపేట : ₹400

శ్రీశైలం → వినుకొండ : ₹340

నర్సరావుపేట → భద్రాచలం : ₹470

వినుకొండ → భద్రాచలం : ₹540

ఈ సర్వీస్ ద్వారా శ్రీశైలం, వినుకొండ, నర్సరావుపేట, గుంటూరు, విజయవాడ, తిరువూరు, కొత్తగూడెం ప్రాంతాల ప్రయాణికులకు భద్రాచలం, మణుగూరు చేరుకోవడం సులభతరం కానుంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్