ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ఐదుగురు రాగి వైర్ దొంగలు అరెస్ట్ డీఎస్పీ .రవీందర్ రెడ్డి.

ఐదుగురు రాగి వైర్ దొంగలు అరెస్ట్
డీఎస్పీ .రవీందర్ రెడ్డి.
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
రాగి వైర్ దొంగతనం కేసులో పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. కేసు వివరాలను డి.ఎస్.పి రవీందర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఈ ఆపరేషన్‌లో నాలుగు లక్షల రూపాయల విలువైన కాపర్ వైర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఐదు సెల్‌ఫోన్లు, ఒక కీయ కార్, ఒక ద్విచక్ర వాహనం (స్కూటీ)లను స్వాధీనం చేసుకున్నారు.

కేసును చాకచక్యంగా చేదించిన సీఐ వెంకటేశ్వరరావు, ఎస్ఐ సురేష్‌తో పాటు పోలీస్ సిబ్బందిని డి.ఎస్.పి ప్రశంసించారు. స్థానిక ప్రజలు కూడా పోలీసుల కృషిని అభినందించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్