ప్రతి క్షణం
ప్రజల పక్షం

  మాతృవియోగంలో ఉన్న రేగా కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

మాతృవియోగంలో ఉన్న రేగా కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
కరకగూడం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పినపాక మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు మాతృవియోగాన్ని చెందగా, ఆయన స్వగ్రామమైన కరకగూడెం గ్రామంలో పరామర్శించిన తెలంగాణ జాగృతి గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.

ఈ సందర్భంగా రేగా కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. కుటుంబ సభ్యులను ఆదరిస్తూ ధైర్యం చెబుతూ, పార్టీ తరఫున పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.

పరామర్శ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్