ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ఏసీబీకి చిక్కిన డిప్యూటీ స్టేట్ టాక్స్ ఆఫీసర్.

ఏసీబీకి చిక్కిన డిప్యూటీ స్టేట్ టాక్స్ ఆఫీసర్.

హైదరాబాద్‌, జూలై 8 (ఆధాబ్ న్యూస్):
ఫిర్యాదిదారుని కంపెనీకి జీఎస్‌టీ రిజిస్ట్రేషన్ చేసి నంబర్ పొందేందుకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేయడానికి రూ.8,000/- లంచం డిమాండ్ చేసిన హైదరాబాద్‌ మాధాపూర్‌ ప్రాంతానికి చెందిన ఉప రాష్ట్ర పన్నుల అధికారి ఎం.సుధ, తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.

ఫిర్యాదుదారుని నుంచి లంచం తీసుకుంటున్న సమయంలో ఎం.సుధను ఎస్బీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆమెపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఏసీబీ అధికారులు ప్రభుత్వ అధికారుల నుండి లంచం తీసుకునే ఘటనలపై శీఘ్ర చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్