ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ఐటీసీ కర్మాగారంలో కార్మికుడు మృతి

ఐటీసీ కర్మాగారంలో కార్మికుడు మృతి..                                                                                              భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ కర్మాగారంలో ఓ దుర్ఘటన చోటు చేసుకుంది. పద్మ ఇన్సులేషన్ కాంట్రాక్టర్ ద్వారా క్యాజువల్‌గా పనిచేస్తున్న ఓ కార్మికుడు ప్రమాదవశాత్తూ మృతి చెందాడు.

ప్రమాదం ఐటీసీ ఫ్యాక్టరీలోని PM7 డిపార్ట్మెంట్ వద్ద జరిగినట్లు సమాచారం. కార్మికుడు అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సమయంలో అకస్మాత్తుగా జరిగిన ఈ ప్రమాదం ప్రాణాన్ని తీసింది. మృతుడి వివరాలు పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది.

ప్రమాదానికి గల కారణాలు ఇంకా వెల్లడికావలసి ఉంది. ఈ సంఘటనపై సంబంధిత అధికారులు విచారణ ప్రారంభించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్