ప్రతి క్షణం
ప్రజల పక్షం

  లారీ బోల్తా.. కారణాలు తెలియాల్సి ఉంది

లారీ బోల్తా.. కారణాలు తెలియాల్సి ఉంది

అశ్వాపురం,ఆధాబ్ న్యూస్: అశ్వాపురం మండలం సీతారాంపురం సమీపంలో ఓ లారీ బోల్తా పడిన ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా అనే విషయంపై ఇంకా పూర్తి సమాచారం అందాల్సి ఉంది.

 

ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉండగా, స్థానికులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు ఘటనపై సమాచారం సేకరిస్తున్నారు.

 

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!