ప్రతి క్షణం
ప్రజల పక్షం

  కరకగూడెంలో ఆకస్మిక వాహన తనిఖీలు.

కరకగూడెంలో ఆకస్మిక వాహన తనిఖీలు.

కరకగూడెం,ఆధాబ్ న్యూస్: కరకగూడెం ప్రధాన రహదారి కూడలి వద్ద ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరావు ఆకస్మికంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ మరియు ఇతర అవసరమైన పత్రాలను పరిశీలించారు.

ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని వాహనదారులకు సూచించిన సీఐ, నిబంధనలు అతిక్రమించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల భద్రత కోసం ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్