ప్రతి క్షణం
ప్రజల పక్షం

  హైదరాబాద్‌లో జయలలిత భవనం సీజ్

హైదరాబాద్‌లో జయలలిత భవనం సీజ్
హైద్రాబాద్,ఆధాబ్ న్యూస్:
హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో ఉన్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలితకు చెందిన జీ+4 భవనాన్ని జీహెచ్‌ఎంసీ అధికారులు సోమవారం సీజ్ చేశారు.

అధికారుల సమాచారం మేరకు, 2017 నుంచి చెల్లించని ఆస్తి పన్ను బకాయిలు రాయితీతో కలిపి రూ.82,91,822 వరకు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో Greater Hyderabad Municipal Corporation చర్యలు చేపట్టింది.

ఇప్పటికే ఈ ఏడాది ఫిబ్రవరిలో సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేసినప్పటికీ, వారు స్పందించకపోవడంతో అధికారులు భవనాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు.

పన్నులు చెల్లించకపోతే కఠిన చర్యలు తప్పవని GHMC హెచ్చరించింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!