ప్రతి క్షణం
ప్రజల పక్షం

దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….

  భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ బదిలీ – జితేష్ వి పాటిల్‌కు కొత్త బాధ్యతలు

భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ బదిలీ – జితేష్ వి పాటిల్‌కు కొత్త బాధ్యతలు

భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాధారణ బదిలీలలో భాగంగా కీలక పరిపాలనా మార్పులు చేపట్టింది. ఇందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న జితేష్ వి పాటిల్‌ను బదిలీ చేసింది.

ప్రస్తుతం కలెక్టర్‌గా ఉన్న జితేష్ వి పాటిల్‌ను తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థ టీజీ ఎమ్‌పీడీసీఎల్ (TGMPDCL) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

జిల్లాలో తన పదవీకాలంలో జితేష్ వి పాటిల్ విద్య, వైద్య రంగాల్లో పలు సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు మెరుగైన సేవలు అందించారు. ముఖ్యంగా ఆరోగ్య సేవల మెరుగుదలలో ఆయన ప్రత్యేక కృషి గుర్తింపు పొందింది.

ఇదిలా ఉండగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కలెక్టర్‌గా నిజామాబాద్‌లో అదనపు కలెక్టర్‌గా పనిచేస్తున్న అంకితను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

కొత్త కలెక్టర్ బాధ్యతలు త్వరలో స్వీకరించే అవకాశం ఉంది. జిల్లాలో పరిపాలన మరింత బలోపేతం అవుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….