ప్రతి క్షణం
ప్రజల పక్షం

దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….

  ఫ్లాష్ న్యూస్ | రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.

ఫ్లాష్ న్యూస్ | రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.
హైద్రాబాద్,ఆధాబ్ న్యూస్:
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ నెలాఖరులోగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయమై ఎన్నికల సంఘానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార పక్షానికి అద్భుతమైన ఫలితాలు రావడంతోనే తదుపరి ఎన్నికలకు వెళ్లాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఎన్నికలకు పూర్తిగా సిద్ధంగా ఉన్నామని ఎన్నికల సంఘం ప్రభుత్వానికి తెలియజేసినట్లు తెలిసింది.

ఈ నేపథ్యంలో ఈ నెల చివరి వారంలో అత్యవసర కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే మంత్రి వర్గ విస్తరణ తరువాత ఎన్నికలా? లేక అంతకంటే ముందే ఎన్నికలకు వెళ్లాలా? అనే అంశంపై కేబినెట్‌లో విస్తృతంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.

మంత్రి వర్గ విస్తరణలో ఇద్దరికి అవకాశం ఉండవచ్చని, కొన్ని శాఖల్లో చేర్పులు–మార్పులు జరిగే అవకాశముందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఏప్రిల్ నెలలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించే అంశం కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

మొత్తంగా రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నికల హీట్ మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….