కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండలంలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 16.43 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
మండలంలోని ఓటర్లు ఉదయాన్నే బూతులకు చేరుకుని ఓటు హక్కును వినియోగిస్తున్నారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని అధికారులు తెలిపారు.
Post Views: 66









