ప్రతి క్షణం
ప్రజల పక్షం

  మణుగూరు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కవాతు

మణుగూరు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కవాతు

మణుగూరు,ఆధాబ్ న్యూస్:
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మణుగూరు పోలీస్‌ సబ్‌ డివిజన్‌ ఆధ్వర్యంలో కవాతు నిర్వహించారు. ఈ కవాతులో మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి, సిఐ నాగబాబు, సీఐ వెంకటేశ్వర్లు, సీఐ అశోక్ రెడ్డి, ఎస్సై నగేష్ కుమార్, ఎస్సై శ్రావణ్ కుమార్, ఎస్సై రాజేష్, ఏఎస్ఐలు శాంతి, జ్యోతి, రామచంద్రారెడ్డి, నిరోష, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల సమయంలో శాంతి భద్రతల నిమిత్తం పోలీస్ బందోబస్తు పటిష్టం చేయాలని సంబంధిత అధికారులు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్