ప్రతి క్షణం
ప్రజల పక్షం

  మూడు రోజులే గడువు.

మూడు రోజులే గడువు.
ఆధాబ్ న్యూస్,వెబ్ డెస్క్:
తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌, వార్డు స్థానాల అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నారు.

ఎల్లుండి సాయంత్రం ప్రచార గడువు ముగియనుంది.

దీంతో కులాల వారీగా, యువత, గుంపుల వారీగా సమావేశాలు పెట్టి మరీ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

దూరప్రాంతాల్లో ఉన్నవారిని రప్పించేందుకు అభ్యర్థులు మాట్లాడుతున్నారు.

ఖర్చులు భరించేందుకు సిద్దంగా ఉన్నాం. 11వ తేదిన తప్పనిసరిగా వచ్చి ఓటు వేయాలని కోరుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్