ప్రతి క్షణం
ప్రజల పక్షం

ప్రజావాణికి పలువురు అధికారులు డుమ్మా కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం.

  మోతే -పద్మాపురం మధ్య కల్వర్టు మరమ్మత్తులు – పోలీసు శాఖ ఆధ్వర్యంలో త్వరితగతిన పునరుద్ధరణ

మోతే -పద్మాపురం మధ్య కల్వర్టు మరమ్మత్తులు – పోలీసు శాఖ ఆధ్వర్యంలో త్వరితగతిన పునరుద్ధరణ
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండలంలోని
మోతే నుండి పద్మాపురం మధ్య రహదారిలో ఉన్న కల్వర్టు పక్కన ఏర్పడిన ప్రమాదకర గుంతలను పోలీస్ శాఖ స్వయంగా గుర్తించి పునరుద్ధరించడం జరిగింది. మంగళవారం ఈ మరమ్మత్తు పనులను కరకగూడెం మండలం ఎస్ఐ పి.వి.ఎన్. రావు ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించారు.

రహదారిపై లోతైన గుంతలు ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రమాదస్థితి ఏర్పడే అవకాశముండటంతో చర్యలకు దిగినట్లు ఎస్ఐ పి.వి.ఎన్. రావు తెలిపారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని, వెంటనే గుంతలు పూడ్చి రహదారిని సురక్షితంగా మార్చినట్లు తెలిపారు.

స్థానిక ప్రజలు ఈ త్వరిత స్పందనకు పోలీసు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….