ప్రతి క్షణం
ప్రజల పక్షం

కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు

  నూతన నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఇంజనీర్ల (NAEI) రాష్ట్ర అధ్యక్షులుగా మైపతి వెంకటేశ్వర్లు చిర్రమల్ల గ్రామ ప్రజల్లో హర్షం

నూతన నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఇంజనీర్ల (NAEI) రాష్ట్ర అధ్యక్షులుగా మైపతి వెంకటేశ్వర్లు
చిర్రమల్ల గ్రామ ప్రజల్లో హర్షం

కరకగూడెం, ఆధాబ్ న్యూస్:
బాబా సాహెబ్ అంబేద్కర్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఇంజనీర్స్‌ (NAEI) తెలంగాణ రాష్ట్ర కొత్త అధ్యక్షుడిగా మైపతి వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జాతీయ అధ్యక్షులు, ఓఎన్జీసీ మాజీ డిప్యూటీ చైర్మన్ ఎన్‌.కె‌. సోనారే అధ్యక్షతన ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు సహా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఏజెన్సీ ప్రాంతమైన కరకగూడెం మండలం చిర్రమల్ల గ్రామానికి చెందిన మైపతి వెంకటేశ్వర్లు నిరుపేద వ్యవసాయ కుటుంబంలో జన్మించి, చదువులో ప్రతిభ కనబరిచి ఉన్నత స్థాయికి చేరుకున్న వ్యక్తిగా అందరిలో ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం ప్రముఖ ఐటీ సంస్థలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సేవలందిస్తున్నారు.

గ్రామానికి చెందిన వ్యక్తి రాష్ట్ర స్థాయి పదవి దక్కించుకోవడంతో చిర్రమల్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, వెంకటేశ్వర్లకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….