ప్రతి క్షణం
ప్రజల పక్షం

కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు

  చిరుమల్ల గ్రామంలో అనారోగ్యంతో యువకుడు మృతి… దిక్కుతోచని స్థితిలో భార్య, ఇద్దరు చిన్నారులు.

చిరుమల్ల గ్రామంలో అనారోగ్యంతో యువకుడు మృతి దిక్కుతోచని స్థితిలో భార్య ఇద్దరు చిన్నారులు 
కరకగూడెం, ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండలం వట్టం వారి గుంపు పంచాయతీ పరిధిలోని చిరుమల్ల గ్రామానికి చెందిన మంచాల సంతోష్‌ (28) అనారోగ్యంతో సోమవారం మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, గత పది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంతోష్‌ మొదట భద్రాచలం ప్రాంతంలోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో అత్యవసరంగా వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తున్నప్పటికీ పరిస్థితి విషమించి సోమవారం తుదిశ్వాస విడిచారు.

మృతుడు రోజువారీ కూలీ పనులు, హమాలి పనులు చేస్తూ కుటుంబాన్ని అష్టకష్టాలతో నడిపిస్తున్నాడు. సంతోష్‌కు భార్యతో పాటు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు—అబ్బాయి ఆరు సంవత్సరాలు, అమ్మాయి మూడు సంవత్సరాలు. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన పిల్లలు,భార్య దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….