ప్రతి క్షణం
ప్రజల పక్షం

కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు

  🩸 కుమారుడి జన్మదినం సందర్భంగా రక్తదానం – మానవత్వాన్ని చాటుకున్న దంపతులు

🩸 కుమారుడి జన్మదినం సందర్భంగా రక్తదానం – మానవత్వాన్ని చాటుకున్న దంపతులు
భద్రాచలం,ఆధాబ్ న్యూస్:
హైదరాబాద్‌ నుంచి భద్రాచలం వచ్చి మానవత్వాన్ని చాటుకున్న దంపతులు ఆదర్శంగా నిలిచారు. సారపాక పట్టణానికి చెందిన విజయరామరాజు–కళ్యాణి దంపతులు తమ కుమారుడు చాణిక్య జన్మదినం సందర్భంగా స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.

మదర్ థెరిస్సా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భద్రాచలం రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంక్‌లో ఈ రక్తదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విజయరామరాజు ఓ పాజిటివ్‌ రక్తాన్ని, కళ్యాణి ఏ పాజిటివ్‌ రక్తాన్ని తలసేమియా పిల్లల కోసం దానం చేశారు.

ట్రస్ట్ వ్యవస్థాపకులు కొప్పుల మురళి మాట్లాడుతూ, గత రెండు సంవత్సరాలుగా ఈ దంపతులు తమ కుమారుడి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేస్తూ ఉన్నారని తెలిపారు. ప్రస్తుత సమాజంలో రక్తదానం చేయాలంటే భయపడే పరిస్థితుల్లో, హైదరాబాద్‌ నుండి భద్రాచలం వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమని ఆయన ప్రశంసించారు.

ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని కోరారు. రక్తదానం ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి ప్రాణదానం చేయవచ్చని గుర్తుచేశారు.

ఈ సందర్భంగా ట్రస్ట్ తరఫున విజయరామరాజు–కళ్యాణి దంపతులను శాలువాతో సన్మానించి, స్మారక షీల్డ్‌లను అందజేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….