ప్రతి క్షణం
ప్రజల పక్షం

  జూలూరుపాడు లో ప్రమాదం — ముగ్గురు విద్యార్థినులు గాయాలు

జూలూరుపాడు లో ప్రమాదం — ముగ్గురు విద్యార్థినులు గాయాలు
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలో ఈరోజు ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది. సాధన కళాశాలకు చెందిన విద్యార్థినులు ప్రయాణిస్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థినులు గాయపడ్డారు. వారిని స్థానికులు తక్షణం సమీప ఆసుపత్రికి తరలించారు. గాయపడిన విద్యార్థినుల పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు.

ప్రమాదం గల కారణాలు తెలియాల్సి ఉంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్