ప్రతి క్షణం
ప్రజల పక్షం

కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు

  అకాల వర్షంతో రైతుల కష్టానికి నీరాజనం – పద్మపురం రైతు అశోక్ వరి పంట నష్టపోయి తీవ్ర ఆవేదనలో

అకాల వర్షంతో రైతుల కష్టానికి నీరాజనం – పద్మపురం రైతు అశోక్ వరి పంట నష్టపోయి తీవ్ర ఆవేదనలో

కరకగూడెం, అక్టోబర్ 22 (ఆధాబ్ న్యూస్): కరకగూడెం మండలంలోని పద్మపురం గ్రామ రైతు సాదు అశోక్ కష్టపడి సాగు చేసిన వరి పంట అకాల వర్షంతో పూర్తిగా నేలమట్టమైంది. రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా ఆయనకు చెందిన 10 ఎకరాల పొలం నీటమునిగి పంట మొత్తం దెబ్బతింది.

తన శ్రమతో, అప్పులు చేసి వేసిన పంట వర్షంలో నాశనం కావడంతో కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడిందని అశోక్ బాధ వ్యక్తం చేశారు. “నోటి కాడికి వచ్చిన పంట వర్షం వల్ల పోయింది, మా కష్టానికి నీళ్లు పోసినట్లయింది” అంటూ ఆవేదన తెలిపారు.

మండలంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా వరి పొలాలు నీటమునిగినట్టు సమాచారం.  ప్రభుత్వం వెంటనే పంట నష్టాన్ని అంచనా వేసి సాయం అందించాలని కోరుతున్నారు. పంట నష్టం పరిశీలించడానికి వ్యవసాయ అధికారులు తక్షణమే స్పందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….